HomeAndhra Pradeshపెళ్లంటే ఎవరెవరో వస్తారు, జగన్‌కు ప్రాణహాని.. షర్మిల కుమార్తె వివాహానికి అందుకే ఒప్పుకోలేదు: పేర్ని నాని

పెళ్లంటే ఎవరెవరో వస్తారు, జగన్‌కు ప్రాణహాని.. షర్మిల కుమార్తె వివాహానికి అందుకే ఒప్పుకోలేదు: పేర్ని నాని

వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నవంబర్ 25న అమెరికాలోని భారత సంతతికి చెందిన రఘురామ్ రెడ్డితో జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించిన షర్మిల.. శుభలేఖలను సైతం పంపిణీ చేస్తున్నారు. అయితే షర్మిల తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని జగన్ నివాసంలో చేయాలని భావించారని.. అయితే దీనికి ఆయన ఒప్పుకోలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. రెండు ఇళ్లు ఒకే కాంపౌండ్‌లో ఉంటాయని, భద్రతా కారణాలతో జగన్ ఒప్పుకోలేదని వైసీపీ నేత పేర్ని నాని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments