HomeBusinessఎట్టకేలకు FD చేసేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఇండియన్ బ్యాంక్.. 555 రోజులకు రూ.5...

ఎట్టకేలకు FD చేసేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఇండియన్ బ్యాంక్.. 555 రోజులకు రూ.5 లక్షలపై ఎంతొస్తుందంటే?

Indian Bank FD Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను పెంచిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారు వడ్డీ రేట్ల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. పక్షం రోజులు గడిచిపోయినా ఒక్క బ్యాంక్ నుంచి సైతం ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు లేకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే, తాజాగా ఎట్టకేలకు శుభవార్త వచ్చింది. ఇండియన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచినట్లు తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను అక్టోబర్ 23, 2026 నుంచే అమలులోకి తెచ్చింది. 555 రోజుల డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ.5 లక్షలకు ఎంతొస్తుందో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments