Bank of Baroda Home Loans: పండగ సీజన్ సందర్భంగా బయట వ్యాపార సంస్థలు కొనుగోళ్లపై ఆఫర్లను ప్రకటిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇ- కామర్స్ సంస్థలు, ఫుడ్ డెలివరీ సంస్థలు, బయట స్టోర్స్ ఎక్కడైనా డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు ఉంటాయి. ఇదే సమయంలో బ్యాంకులు కూడా పండగ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా పండగ సీజన్ నేపథ్యంలో హోం లోన్స్, కార్ లోన్లపై సహా డెబిట్ కార్డులు, విమెన్ సేవింగ్స్ అకౌంట్లు, డిపాజిట్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. వీటి గురించి పూర్తి వివరాల్ని చూద్దాం.


