HomeEntertainmentteja sajja marriage: ‘అవును.. నేను పెళ్లి చేసుకుంటున్నా’.. తేజ సజ్జా క్లారిటీ.. నిశ్చితార్థం ఎప్పుడంటే?

teja sajja marriage: ‘అవును.. నేను పెళ్లి చేసుకుంటున్నా’.. తేజ సజ్జా క్లారిటీ.. నిశ్చితార్థం ఎప్పుడంటే?

Teja Sajja on Marriage Rumors: పెళ్లి వార్తలపై ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జా క్లారిటీ ఇచ్చారు. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వెల్లడించారు. తమది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని, కాబోయే భార్య కుటుంబం సినీ రంగానికి పూర్తిగా దూరంగా ఉంటుందని తేజ చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments