HomeLifestyleమజిల్స్ పెరగాలంటే ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అసలు ప్రోటీన్ విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి

మజిల్స్ పెరగాలంటే ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అసలు ప్రోటీన్ విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి

పోషకాహారంలో ప్రోటీన్ కూడా కీ రోల్ పోషిస్తుంది. మన బాడీలో ఎన్నో విధులకి హెల్ప్ చేసే ప్రోటీన్‌ మన ప్లేట్‌లో ఉండాల్సిందే. దీనిని సరైన విధంగా తీసుకుంటేనే మనకి ఆయా లాభాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా, తక్కువగా తీసుకున్నా చాలా సమస్యలొస్తాయి. అందుకే, సరైన మోతాదులోనే తీసుకోవాలి. దీనికోసం కొన్ని ముఖ్య విషయాలని షేర్ చేస్తున్నారు డైటీషియన్ గౌసియా అజీజ్(కన్సల్టెంట్, HOD, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, స్పర్శ్ హాస్పిటల్ యలహంక). ప్రోటీన్ తీసుకోవాలని తీసుకోవడం కాదు. అసలు ఎంత పరిమాణంలో తీసుకోవాలి. తీసుకోవడానికి సరైన పద్ధతి ఏంటో తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments