దాదాపు మూడేళ్ల క్రితం మెక్సికో పార్లమెంట్ ముందు ఏలియన్ మమ్మీస్ అని చెబుతూ రెండు వింత ఆకారాలను ప్రదర్శించిన యూఎఫ్వో పరిశోధకుడు జైమ్ మౌసన్.. ఇప్పుడు మరో వింత జీవిని ప్రపంచానికి పరిచయం చేశారు. మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో కనిపించిన ఈ వింత ప్రాణి.. పొడవైన తోకతో ఓ పెద్ద బల్లి జాతికి చెందిన జీవిలా కనిపిస్తున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో అసలు ఇలాంటి జీవులు లేవని, ఇది తెలివైన ప్రాణి అని చెబుతున్నారు.
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో కెమెరాకు చిక్కిన వింత జీవి.. గ్రహాంతర వాసి అంటూ ప్రచారం..!
RELATED ARTICLES


