HomeTELANGANAహైదరాబాద్‌ సమీపంలో ఆది మానవుల ఆనవాళ్లు.. చిలుకూరు మృగవాణి పార్కులో రాతి గాడులు, వర్ణచిత్రాలు!

హైదరాబాద్‌ సమీపంలో ఆది మానవుల ఆనవాళ్లు.. చిలుకూరు మృగవాణి పార్కులో రాతి గాడులు, వర్ణచిత్రాలు!

హైదరాబాద్‌ సమీపంలో ఆది మానవుల ఆనావళ్లు కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిలుకూరు మృగవాణి నేషనల్ పార్కులో నాలుగు రాతి గాడులు గుర్తించారు. బండ జువ్వి వాచ్‌ టవర్‌ సమీపంలోని రాతిపై ఉన్న ఈ గాడులు.. పనిముట్లను సానబెట్టడానికి ఉపయోగించి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. మరోవైపు ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కు సమీపంలోని పాము పడగ ఆకారపు శిలపై తాబేలు, వేట దృశ్యాలు, బాణాలు వంటి రూపాలతో కూడిన కాషాయ వర్ణ చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments