HomeAndhra Pradesh'పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ పెడుతున్నారా..?' ఏపీ డిప్యూటీ సీఎంవో క్లారిటీ.. ఇవేం ఫేక్ పనులు...

‘పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ పెడుతున్నారా..?’ ఏపీ డిప్యూటీ సీఎంవో క్లారిటీ.. ఇవేం ఫేక్ పనులు రా అయ్యా!

Ap Deputy Cmo Respond On Fake Whatsapp Channel: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని జనసేన నేతలు, కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఛానల్ పెడుతున్నారని, రాజీనామా చేస్తున్నారంటూ కొందరు ప్రచారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది.. ఈ నకిలీ ఛానల్ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments