Andhra Pradesh Mayor Candidates Assets: ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు వేసేప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాలు వెల్లడించారు. మేయర్ అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు టీడీపీే మేయర్ అభ్యర్థికి 3.5 కిలోల బంగారం ఉంది. తిరుపతి వైసీపీ అభ్యర్థికి సొంత ఇల్లు కూడా లేదు.
గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థికి 3.5 కిలోల బంగారం.. వంగవీటి రాధా ఆస్తులివే.. నెల్లూరు టీడీపీ అభ్యర్థికి ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ
RELATED ARTICLES


