HomeBusinessIncome Tax Audit Deadline: నేడే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ గడువు.. మీ CA సమర్పించారో...

Income Tax Audit Deadline: నేడే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ గడువు.. మీ CA సమర్పించారో లేదో ఇలా చెక్ చేసుకోండి మరి..

Income Tax Audit Deadline: తమ ఖాతాలు ఆడిట్ అవసరమైన ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. తమ ఆడిట్ రిపోర్ట్ సమర్పించేందుకు గడువు అక్టోబర్ 21వ తేదీతో ముగియనుంది. మరి మీ సీఏ మీ ఆడిట్ రిపోర్ట్ సమర్పించారా ? లేదా ? అనేది కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లేకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఆ వివరాలను ఎలా చెక్ చేయాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments