HomeSportsకంగారూలను కంగారుపెట్టించిన సౌతాఫ్రికా.. 99 ఆలౌట్..!

కంగారూలను కంగారుపెట్టించిన సౌతాఫ్రికా.. 99 ఆలౌట్..!

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజున దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఫాలో-ఆన్ ఆడించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (87*) ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా ఇంకా 170 పరుగులు వెనుకబడి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments