ఓపెన్ పోర్స్.. ఇవి సాధారణంగా మొటిమలు, మచ్చలు పోయినట్లుగా పోవు. వీటిని తగ్గించుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఎన్నో ఫాలో అయినప్పటికీ వీటిని పూర్తిగా తగ్గించుకోలేం. కానీ, ఉన్నంతలో కొంతలో కొంతగా సమస్యని తగ్గించుకోవాలంటే నేచురల్ టిప్స్ హెల్ప్ చేస్తాయి. అలాంటి వాటి గురించి డాక్టర్ సునీల్ కుమార్ ప్రభు (కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్తటిక్ ఫిజిషియన్, ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్, బెంగళూరు) ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఓపెన్ పోర్స్ సాధారణంగా అందరికీ ఉంటాయి. అయితే, కొన్ని జన్యువులు, చర్మం నుండి ఎక్కువగా నూనె ఉత్పత్తి అవ్వడం, వయసు పెరగడం, ఎండ వంటి కారణాల వల్ల స్కిన్ ఎఫెక్ట్ అయి ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ మరింత పెద్దదిగా మారుతుంది. అయితే, ఎన్ని నేచురల్ టిప్స్ ఫాలో అయినా లేదా మరెంత కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకున్నా వీటిని పూర్తిగా తగ్గించలేం. అయితే, సరైన కేర్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా సమస్యని తక్కువ చేసుకోగలం.