HomeLifestyleIUI vs IVF రెండింటి మధ్య తేడా ఏంటి? పిల్లలు పుట్టాలంటే ఏ పద్ధతి ఎవరికి...

IUI vs IVF రెండింటి మధ్య తేడా ఏంటి? పిల్లలు పుట్టాలంటే ఏ పద్ధతి ఎవరికి బెస్ట్ ఛాయిస్?

IUI (ఇంట్రాయూటెరైన్ ఇన్‌సెమినేషన్), IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) రెండూ సంతానలేమి సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగించే ఆధునిక వైద్య ప్రక్రియలు. అయితే, ఈ రెండింటి మధ్య కీలక తేడాలు ఉన్నాయి. సంతానలేమి సమస్యల్ని ఎదుర్కొంటున్నవారికి ఏది బెస్ట్ ఆప్షన్? ఏ పద్ధతి ఎలా పనిచేస్తుంది? IUI ఎవరికి సరిపోతుంది? IVF ఎప్పుడు ఎంచుకోవాలి? వయసు ప్రభావం ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో సందేహలకు పూర్తి వివరాల్ని అందించారు డాక్టర్ పి.వి. నిఖిత. ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments