HomeLifestyleమినపప్పుతో గ్యాస్‌ + కడుపు ఉబ్బరం రాకుండా కలపాల్సిన పదార్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

మినపప్పుతో గ్యాస్‌ + కడుపు ఉబ్బరం రాకుండా కలపాల్సిన పదార్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

మన భారతీయ వంటకాల్లో మినపప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మినపపప్పుతో చేసే ఇడ్లీ, దోశ, గారెలు, మినప రొట్టెలు రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్‌ను పుష్కలంగా అందిస్తాయి. అయితే, ఎంత రుచిగా ఉన్నప్పటికీ మినపప్పు తిన్న వెంటనే చాలామందిలో గ్యాస్‌, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అసలు మినపప్పు తింటే గ్యాస్ ఎందుకు వస్తుంది, దీనిని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే వివరాలు సమగ్రంగా ఈ స్టోరీలో తెలుసుకుందాం..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments