Tirumala Navaratri Brahmotsavams Rs 25 Crores 79 Lakhs Income: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమిష్టి కృషితో విజయవంతం అయ్యాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శించుకున్నారన్నారు. అంతేకాదు గరుడసేవకు భారీ వర్షంలోనూ విశేష ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శించుకోగా.. రూ.25.79 కోట్ల హుండీ కానుకలుగా వచ్చాయి. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లో కాసుల వర్షం.. 8 రోజుల్లో రూ.25.79 కోట్ల ఆదాయం
RELATED ARTICLES


