HomeEntertainmentDussehra: నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి సుడిగాలి సుధీర్ ‘హైలెస్సో’ వరకు.. దసరా స్పెషల్ పోస్టర్స్ చూశారా!

Dussehra: నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి సుడిగాలి సుధీర్ ‘హైలెస్సో’ వరకు.. దసరా స్పెషల్ పోస్టర్స్ చూశారా!

దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ లో కొత్త సినిమాల సందడి నెలకొంది. ఓవైపున్యూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్‌డేట్స్ ఇస్తుంటే, మరోవైపు కొత్త కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. నాగచైతన్య ‘వృషకర్మ’, శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’, గోపీచంద్ ‘భరత్ వర్ష్’, బెల్లంకొండ ‘హైందవ’, సుడిగాలి సుధీర్ ‘హైలెస్సో’ సినిమాల కొత్త పోస్టర్లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments