HomeEntertainmentVaranasi Movie: ‘వారణాసి’లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ.. మహేష్ బాబు నా అంచనాలకు మించి చేశారు: రాజమౌళి

Varanasi Movie: ‘వారణాసి’లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ.. మహేష్ బాబు నా అంచనాలకు మించి చేశారు: రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంపై జక్కన్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది మైథాలజీ, ఫాంటసీ అంశాల కలయికతో రూపొందుతున్న చిత్రమని, ఆరేడు సినిమాలను కలిపినట్లు ఉండే కథతో తెరకెక్కుతోందని చెప్పారు. మహేష్ తన అంచనాలకు మించి నటించారన్నారు. మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments