Invest in US Stocks: భారతదేశంలోని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పుడు తన కైట్ (Kite) ప్లాట్‌ఫామ్ ద్వారా అమెరికా స్టాక్స్, ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు బీటా వెర్షన్ లాంఛ్ చేసింది. అంటే ఎంపిక చేసిన వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తి స్థాయి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని చూద్దాం.


