HomeEntertainmentRakul Preet Singh Speech: నాకు హైదరాబాద్ ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు.. నా...

Rakul Preet Singh Speech: నాకు హైదరాబాద్ ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు.. నా కలను నిజం చేసిన ప్రదేశం ఇదే: రకుల్ ప్రీత్ సింగ్

‘రామాయణ: పార్ట్ 1’ తెలుగు ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడారు. హైదరాబాద్ తన కలను నిజం చేసిన ప్రదేశమని, చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులను కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ చిత్రంలో శూర్పణఖగా నటించిన ఆమె.. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు రకుల్ థ్యాంక్స్ చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments