Rajana Surya Chandra Narsipatnam Janasena Party: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సూర్యచంద్రను తప్పించింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు అప్పగించారు. జనసేన పక్షాన సమన్వయం చేసే అంశంలో సూర్యచంద్రపై ఫిర్యాదు వెళ్లాయి.. ఈ క్రమంలో ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతల్ని అప్పగించారు.
పవన కళ్యాణ్ సంచలన నిర్ణయం.. నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సూర్యచంద్రను తప్పిస్తూ నిర్ణయం
RELATED ARTICLES


