Director Raghavendra Rao On Pemmasani Chandrasekhar: విజయవాడ ఉత్సవ్ వేడుకల్లో దర్శకుడు రాఘవేంద్రరావు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హీరో, ప్రొడ్యూసర్‌గా ఓ మూవీ చేయాలనుకుంటున్నట్లు రాఘవేంద్రరావు చెప్పారు. ఆయన ముందుకు వస్తే సినిమా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విజయవాడ వచ్చిన ప్రతిసారి దుర్గమ్మ ఒక సబ్జెక్ట్ ఇస్తుందని.. ఇప్పుడు తన ఓ స్టోరీ అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దర్శకుడు రాఘవేంద్రరావు వ్యాఖ్యలతో పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటుగా స్టేజీపై ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు.
ఓ స్టోరీ అనుకుంటున్నా.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హీరోగా సినిమా చేస్తా.. దర్శకుడు రాఘవేంద్రరావు
RELATED ARTICLES


