AP Municipal Elections 8 Unanimous Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 8 స్థానాల్లో ఛైర్పర్సన్ల ఏకగ్రీవం కానున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మరో 2 చోట్ల బరిలో వైఎస్సార్సీపీ డమ్మీ అభ్యర్థులు ఉన్నారు.
వారు ఉపసంహరించుకోకున్నా అక్కడా ఏకపక్షమేననే చర్చ జరుగుతోంది. అంతేకాదు పలు కార్పొరేషన్లలో డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.