HomeAndhra Pradeshవిజయవాడ మేయర్ సీటు కేరాఫ్‌గా వేడేక్కిన రాజకీయం.. విజయసాయి రెడ్డి, కేశినేని చిన్నిల మధ్య మాటల...

విజయవాడ మేయర్ సీటు కేరాఫ్‌గా వేడేక్కిన రాజకీయం.. విజయసాయి రెడ్డి, కేశినేని చిన్నిల మధ్య మాటల యుద్ధం

విజయవాడ మేయర్ సీటు కేరాఫ్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య మాటల యుద్ధం సాగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వెనుక టీడీపీ కుట్ర ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ఉనికిని చాటుకునేందుకే A2గా ఉన్న సాయిరెడ్డి తప్పుడు ప్రచారాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విజయసాయి రెడ్డి కావాలనే టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments