HomeAndhra Pradeshవిజయవాడ మేయర్ రేసులో ఏబీ వెంకటేశ్వర రావు.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో ఇండిపెండెంట్‌గా..

విజయవాడ మేయర్ రేసులో ఏబీ వెంకటేశ్వర రావు.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో ఇండిపెండెంట్‌గా..

విజయవాడ మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధా పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ నుంచి భాగ్యలక్ష్మీని అభ్యర్థిగా ప్రకటించారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావించగా.. ఇండిపెండెంట్‌గా ఏబీ వెంకటేశ్వరరావు బరిలోకి నిలుస్తున్నారు. గతంలో రెండుసార్లు విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉన్న ఏబీవీకి కాంగ్రెస్ పార్టీతోపాటు కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించారు. దీంతో బెజవాడ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments