ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా శనివారం థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో రియల్ గరివిడి లక్ష్మి పాల్గొని మాట్లాడారు. దర్శకుడు గౌరీ నాయుడు తన కథ కోసం నెలల తరబడి తిరిగాడని చెప్పారు. ఒకప్పుడు మూడు, నాలుగు జిల్లాలకే పరిమితమైన తన పేరును ఈ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినందుకు నిర్మాత విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. తన పాత్ర పోషించిన నటి ఆనందిని అభినందించారు.
Garividi Lakshmi Speech: మాది ఒకటే క్యాస్ట్ అని దర్శకుడికి నా స్టోరీ చెప్పా.. ఈ సినిమాతో నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు: గరివిడి లక్ష్మి
RELATED ARTICLES


