ఉత్తరాంధ్ర లెజెండరీ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఆనంది ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంసలు రావడంపై ఆయన అభిమాని, నటుడు రాగ్ మయూర్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రీమియర్ షోకి వచ్చిన అద్భుత స్పందనను చూసి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు.
‘గరివిడి లక్ష్మి’కి పవన్ కళ్యాణ్ అభినందనలు.. సక్సెస్ మీట్లో కల్ట్ ఫ్యాన్ రాగ్ మయూర్ ఎమోషనల్
RELATED ARTICLES


