HomeEntertainmentKeerthy Suresh Birthday: కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. ఇటు ‘రౌడీ జనార్థన’, ‘జనవరి...

Keerthy Suresh Birthday: కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. ఇటు ‘రౌడీ జనార్థన’, ‘జనవరి 12 విడుదల’ పోస్టర్లు.. అటు ‘అక్క’ టీజర్ రిలీజ్

మహానటి కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్‌ల నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చారు. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ నుంచి లతా రెడ్డిగా ఆమె పాత్రను పరిచయం చేశారు. విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన’ నుంచి కీర్తి ట్రెడిషనల్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ కోసం రాధికా ఆప్టేతో కలిసి ఆమె నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. లేడీ డాన్‌గా పవర్ ఫుల్ పాత్రలో కీర్తి ఆకట్టుకుంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments