HomeEntertainment‘నేను అఫీషియల్‌గా చెప్తే హీరో తంతారు’.. ఎన్టీఆర్ - నెల్సన్ మూవీపై నాగవంశీ కామెంట్స్

‘నేను అఫీషియల్‌గా చెప్తే హీరో తంతారు’.. ఎన్టీఆర్ – నెల్సన్ మూవీపై నాగవంశీ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోపై సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జైలర్ 2’ సక్సెస్ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కాంబోలో సినిమా రావడం ప్రపంచమంతా తెలిసిన నిజమే అయినప్పటికీ, తాను అధికారికంగా చెప్తే హీరో తంతారంటూ సరదాగా అన్నారు. సరైన సమయంలో హీరో ఈ విషయాన్ని ప్రకటిస్తారని, త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉందని నాగవంశీ హింట్ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments