Nellore District Police Destroy Ganja: నెల్లూరు జిల్లా దుత్తలూరులో మొక్కజొన్న పంట మాటున సుమారు 2 ఎకరాల్లో గంజాయి సాగు గుట్టును పోలీసులు బయటపెట్టారు. డ్రోన్ సాంకేతికతతో సాగును గుర్తించి, గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ గంజాయి నెట్వర్క్పై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా ఎస్పీ డా అజిత వేజెండ్ల హెచ్చరించారు.
రెండున్నరేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని పంటసాగు.. డ్రోన్ ఎగరడంతో రూ.కోటి గుట్టు బయటపడింది
RELATED ARTICLES


