AP Minister Gummidi Sandhya Rani Emotional: ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎమోషనల్ అయ్యారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్వతీపురం జిల్లాలోని సాలూరు మున్సిపల్ చైర్మన్ సీటును జనసేన పార్టీకి కేటాయించడంపై మంత్రి తన అభిప్రాయం చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సాలూరు టీడీపీ నేతలు, కేడర్కు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించేలా చూడాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడ్ని కోరారు.
అన్యాయం జరిగింది, ఆవేదన భరించలేకపోతున్నా.. ఏపీ మంత్రి ఎమోషనల్, కన్నీళ్లు
RELATED ARTICLES


