HomeAndhra Pradeshటీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ.. జనసేన పార్టీలో చేరిన సీనియర్ నేత జగదీష్

టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ.. జనసేన పార్టీలో చేరిన సీనియర్ నేత జగదీష్

Dwarapureddy Jagadish Join In Janasena Party: పార్వతీపురం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు సమక్షంలో జగదీష్ జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా మరికొందరు అనుచరులు కూడా జనసేన పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జగదీష్ టీడీపీని వీడి జనసేన పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments