HomeAndhra Pradeshపండుగ రద్దీకి చెక్... అక్టోబర్ 17, 19 తేదీల్లో విజయవాడ-విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్.. ఆగే...

పండుగ రద్దీకి చెక్… అక్టోబర్ 17, 19 తేదీల్లో విజయవాడ-విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే

దసరా పండుగ సందర్భంగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్‌ని నడుపుతుంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం మధ్య రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఈ రూటులో రెండు జనసాధారణ్ రైళ్లను వేసింది. ఈ రూట్‌లో అక్టోబర్ 17, అక్టోబర్ 19 తేదీల్లో జనసాధారణ్ రైళ్లను నడపనుంది. విజయవాడ, పలాస రూట్‌లో కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో విజయవాడ నుంచి పలాసకు.. అలాగే అక్టోబర్ 18, 19 తేదీల్లో పలాస నుంచి విజయవాడకు స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments