అమెరికాలోని షికాగో నగరంలో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తనతో గొడవలు రావడంతో వేరుగా ఉంటున్న ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడడం, అతడితోనే కలిసుంటానని స్పష్టంగా చెప్పడంతో.. భారత సంతతికి చెందిన 31 ఏళ్ల అంకుర్ పటేల్ తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. అపై అతడు భారత్ పారిపోయి వచ్చేందుకు ప్రయత్నాలు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అతడి స్నేహితులు అతడింటికి వెళ్లగా.. భార్య మృతదేహం కనిపించగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్యపై అనుమానంతో దారుణ హత్య.. అమెరికాలో చంపి ఇండియా వచ్చేయాలని చూసిన యువకుడు.. చివరకు?
RELATED ARTICLES


