HomeNation and Worldఅమెరికాలోని ఓరెగాన్ పాఠశాలలో 16 ఏళ్ల టీనేజర్ కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా నలుగురి మృతి

అమెరికాలోని ఓరెగాన్ పాఠశాలలో 16 ఏళ్ల టీనేజర్ కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా నలుగురి మృతి

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. స్కూల్‌లో ఓ 16 ఏళ్ల టీనేజర్ తుపాకితో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు. ఈ ఘటన అమెరికా స్కూళ్లలో విద్యార్థుల భద్రతపై సందేహాలను రెకెత్తిస్తోంది. తరుచూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోడానికి అక్కడ తుపాకీ లైసెన్స్‌ విధానమే కారణం. తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకుంది. గన్ కల్చర్‌ తమ పిల్లలకు ముప్పుగా మారిందని వాపోతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments