Andhra Pradesh SEC Appoints 28 IAS Officers As Poll Observers: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించామన్నారు. అంతేకాదు 28 జిల్లాలకు వ్యయ పరిశీలకుల్ని కూడా నియమించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఏపీ స్థానిక ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం.. 28 జిల్లాల లిస్ట్ ఇదే, వ్యయ పరిశీలకులుగా మరో 28మంది
RELATED ARTICLES


