HomeEntertainmentకళ్లు చెదిరే విజువల్స్, అబ్బురపరిచే పోరాట ఘట్టాలు.. ‘రామాయణ’ కొత్త ట్రైలర్‌ చూశారా?

కళ్లు చెదిరే విజువల్స్, అబ్బురపరిచే పోరాట ఘట్టాలు.. ‘రామాయణ’ కొత్త ట్రైలర్‌ చూశారా?

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేవాసుర యుద్ధం, రావణాసురుడి ఎలివేషన్స్, గ్రాండియర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నమిత మల్హోత్రా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రం రూపొందుతోంది. తొలి భాగం నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments