HomeTELANGANAఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. రూ.2.50 లక్షల లంచంతో చిక్కిన కీసర డిప్యూటీ తహశీల్దార్

ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. రూ.2.50 లక్షల లంచంతో చిక్కిన కీసర డిప్యూటీ తహశీల్దార్

ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం పడింది. రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ కీసర డిప్యూటీ తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భూ సర్వేకు సంబంధించిన పని కోసం ఓ వ్యక్తి నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి లంచం డిమాండ్ చేయగా.. రూ.2.50 లక్షల లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆఫీసులోని రికార్డులు, దస్త్రాలను పరిశీలిస్తూ అధికారులు సోదాలు నిర్వహించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments