HomeEntertainmentJailer 2 Rajinikanth: ‘జైలర్‌ 2’ ప్రతి తలైవర్ ఫ్యాన్‌కి ఒక ఫీస్ట్.. రజనీకాంత్ మూవీపై...

Jailer 2 Rajinikanth: ‘జైలర్‌ 2’ ప్రతి తలైవర్ ఫ్యాన్‌కి ఒక ఫీస్ట్.. రజనీకాంత్ మూవీపై ధనుష్ రివ్యూ

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. హీరో ధనుష్ చెన్నైలోని రోహిణి థియేటర్‌లో మొదటిరోజే ఈ సినిమాను చూశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ అని, ప్రతి తలైవర్ అభిమానికి ఇది ఒక విందులాంటి చిత్రం, తప్పకుండా చూడాల్సిందే అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ధనుష్ సినిమా చూసిన అదే థియేటర్లో ఐశ్వర్య రజినీకాంత్ కూడా ఉండటం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments