HomeEntertainmentమూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ.. క్యూర్-ప్యూర్-రేర్ ప్రత్యేకతే అభివృద్ధికి పునాది!

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ.. క్యూర్-ప్యూర్-రేర్ ప్రత్యేకతే అభివృద్ధికి పునాది!

తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రేవంత్ రెడ్డి సర్కారు క్యూర్, ప్యూర్, రేర్ విధానాన్ని ప్రతిపాదించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని క్యూర్‌గా.. ఔటర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని ప్యూర్‌గా, మిగిలిన ప్రాంతాన్ని రేర్‌గా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments