HomeBusinessSBI MCLR: సడెన్ షాక్ ఇచ్చిన ఎస్బీఐ.. ఆర్బీఐ బాటలో లోన్ వడ్డీ రేట్లు పెంపు.....

SBI MCLR: సడెన్ షాక్ ఇచ్చిన ఎస్బీఐ.. ఆర్బీఐ బాటలో లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇక EMI ఎక్కువ కట్టాల్సిందే

SBI Hikes Lending Rates: ఆర్బీఐ ఇటీవల దాదాపు మూడేళ్ల తర్వాత రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా లోన్ వడ్డీ రేట్లను పెంచేసింది. EBLR, MCLR RPLR రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇది అక్టోబర్ 15 నుంచే అమల్లోకి రానుంది. దీంతో వీటికి లింక్ అయి ఉండే లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా అధిక ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments