HomeHeadlines‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’.. సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ ర్యాలీపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు

‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’.. సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ ర్యాలీపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు

ఎస్ఐఆర్ ప్రక్రియపై పిటిషన్ దాఖలు చేయడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా కూటమి సోమవారం ర్యాలీగా సుప్రీంకోర్టుకు చేరుకుంది. అయితే, ర్యాలీగా వెళ్లడంపై అభ్యంతరం తెలుపుతూ ఓ పిటిషన్ దాఖలు కాగా.. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తీరుపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు న్యాయవ్యవస్థ భయపడదని, బయట ఏం జరుగుతుందో మాకు తెలుసనని అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments