కేన్సర్ మహమ్మారితో పోరాడుతూ మృత్యువు అంచున నిలబడిన ఏపీకి చెందిన ఎన్ఆర్ఐ భరత్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో అందర్నీ కంటతడి పెట్టించింది. తాను ఎక్కువ రోజుల బతకనని, చివరి రోజుల్లోనే సొంతగడ్డపై ఉండాలనేది తన కోరికని, వీలైనంత త్వరగా తనను ఏపీకి తీసుకెళ్లాలని అతడు ప్రభుత్వానికి చేసిన రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడ్ని ఏపీకి తీసుకొచ్చేందుకు సహకరించాలని లేకుంటే కుటుంబం అక్కడకు వెళ్లేందుకు సాయం చేయాలని నెటిజన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో కేన్సర్తో పోరాడుతున్న ఎన్ఆర్ఐ భరత్ ఇకలేరు.. చివరి కోరిక నెరవేరకుండానే
RELATED ARTICLES


