HomeAndhra Pradeshతిరుమల ఘాట్ రోడ్లలో బైక్‌లకు నో ఎంట్రీ.. రెండు రోజుల పాటూ అనుమతించరు.. టీటీడీ ఛైర్మన్...

తిరుమల ఘాట్ రోడ్లలో బైక్‌లకు నో ఎంట్రీ.. రెండు రోజుల పాటూ అనుమతించరు.. టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటన

TTD Not Allowed 2 Wheelers In Tirumala Ghat Roads: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. శ్రీవారికి గరుడసేవ నిర్వహించనున్నారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఇవాళ రాత్రి (అక్టోబర్ 15) 9 గంటల నుంచి అక్టోబర్ 17 (శనివారం) ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. కాబట్టి తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments