HomeAndhra Pradeshజైలు నుంచి ప్రియుడ్ని బెయిల్‌‌పై బయటకు తీసుకొచ్చేందుకు డబ్బుల్లేక.. విజయవాడలో యువతి ఘనకార్యం తెలిసి!

జైలు నుంచి ప్రియుడ్ని బెయిల్‌‌పై బయటకు తీసుకొచ్చేందుకు డబ్బుల్లేక.. విజయవాడలో యువతి ఘనకార్యం తెలిసి!

Vijayawada Police Seized 110 Grams Of MDMA: విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్‌ సరఫరా కలకలం రేపింది. విజయవాడకు చెందిన యువతి నెల్లూరు జైల్లో ఉన్న ప్రియుడ్ని బెయిల్‌పై విడిపించేందుకు డబ్బుల కోసం.. బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్‌తో వస్తూ పోలీసులకు చిక్కింది. ఆమె దగ్గరనుంచి పోలీసులు 11 లక్షల రూపాయల విలువ చేసే 110 గ్రాముల MDMA సింథటిక్ డ్రగ్​ను పట్టుకున్నారు. ఆమెకు సహకరించిన బషీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments