HomeAndhra Pradeshతిరుమలలో వేగంగా శ్రీవారి దర్శనం.. క్యూలైన్లలో ప్రవేశించిన మూడున్నర గంటల్లోపే భక్తులకు దర్శనం పూర్తి!

తిరుమలలో వేగంగా శ్రీవారి దర్శనం.. క్యూలైన్లలో ప్రవేశించిన మూడున్నర గంటల్లోపే భక్తులకు దర్శనం పూర్తి!

Tirumala Darshan Priority To Common Devotees: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేడుక వైభవంగా జరుగుతోంది. ఇటు దసరా సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో స్వామివారి దర్శనం వేగంగా అవుతోంది. టీటీడీ ఇప్పటికే వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, స్లాటెడ్ స‌ర్వ ద‌ర్శన టోకెన్లు, చంటిపిల్లల త‌ల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ ద‌ర్శనాల‌ను రద్దు చేయడంతో సామాన్య భక్తులు త్వరగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇటు సామాన్య భక్తులకే వసతి గదల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments