HomeAndhra Pradeshఏపీలో ఇమామ్, మౌజన్‌లకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.30వేలు, 3 నెలలకు కలిపి ఒకేసారి జీతాలు...

ఏపీలో ఇమామ్, మౌజన్‌లకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.30వేలు, 3 నెలలకు కలిపి ఒకేసారి జీతాలు విడుదల

AP Govt Released Imam Mouzan Salaries For Three Months: ఏపీలో ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవవేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేసింది. 2026-27 ఏడాదికి సంబంధించి జులై నుంచి సెప్టెంబర్‌ వరకు వేతనాల చెల్లింపునకు ఈ నిధులు విడుదల చేసిందని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారకుండా జాగ్రత్త పడింది.. ముందే జీతాలు విడుదల చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments