HomeBusinessApple Offers: రూ.15000 క్యాష్‌బ్యాక్ + 12 నెలల వడ్డీలేని రీపేమెంట్.. పండుగ ఆఫర్లు...

Apple Offers: రూ.15000 క్యాష్‌బ్యాక్ + 12 నెలల వడ్డీలేని రీపేమెంట్.. పండుగ ఆఫర్లు ప్రకటించిన యాపిల్.. నవంబర్ 11 వరకు అందుబాటులో!

Apple Festival Offers: దిగ్గజ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ పండుగ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్ సహా తమ ఉత్పత్తుల కొనుగోలుపై రూ.15 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్‌తో పాటు 12 నెలల వరకు వడ్డీ లేని సులభ వాయిదా పద్ధతులను అందిస్తోంది. ఈ ప్రత్యేక పండుగ ఆఫర్లు నవంబర్ 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments