HDFC Credit Card Offers: దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించింది. క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి ప్లాట్ ఫామ్స్లో చేసే కొనుగోళ్లపై ప్రత్యేక తగ్గింపులు, క్యాష్ బ్యాక్స్ అందిస్తున్నట్లు తెలిపింది. తమ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.70 వేల వరకు ఆదా చేసుకోవచ్చని ప్రకటించింది. మరి ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్ వర్తించనుంది? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


