HomeBusinessరైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు కేబినెట్ ఆమోదం.. ఒక్కొక్కరికి గరిష్ఠంగా ఎంతొస్తుందంటే?

రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు కేబినెట్ ఆమోదం.. ఒక్కొక్కరికి గరిష్ఠంగా ఎంతొస్తుందంటే?

Railway Employees Bonus: భారతీయ రైల్వే ఉద్యోగులకు శుభవార్త అందింది. 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 11.40 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. దీని కోసం కేంద్రం మొత్తంగా రూ. 2009.61 కోట్లు వెచ్చించనుంది. అర్హులైన ఒక్కో ఉద్యోగికి దీని కింద గరిష్ఠంగా రూ. 17951 బోనస్ వస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments