విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ.. పెళ్లయినప్పటికీ తన భర్త విజయ్ పట్ల తనకు ఇంకా ఫ్యాన్ గర్ల్ లాంటి అనుభూతినే కలుగుతుందని అన్నారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలిపారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని రష్మిక తెలిపారు.
Rashmika Mandanna: విజ్జూ.. పెళ్లయిందని అసలు అనిపించడం లేదు, ఫ్యాన్ గర్ల్లా అనిపిస్తుంది: రష్మిక
RELATED ARTICLES


